.ధైర్యం ***;.దుంపాలా. రాజ్ కుమార్--9వ తరగతి-ఇంజాపూర్--చరవాణి 9392576737
  ధైర్యంగా ఉండాలి
 ధైర్యంగా ఉండాలి
ఏ పనిలోనైనా
ధైర్యంగా ఉండాలి...!


 ఎవరైనా మన మీద
చేయని నింద వేస్తే
అప్పుడు కూడా
ధైర్యంగా ఉండాలి...!


 ఏ పనికైనా
కాదనకుండా
సిద్ధంగా
ఉండాలి...!


 ధైర్యంగా ఎదగాలి
ధైర్యంగా ఎదగాలి
 జీవితంలో ధైర్యంగా
 ఎదగాలి...!

 భయపడకూడదు భయపడకూడదు

 ఏ పనిలోనైనా మన తప్పు లేకపోతే భయపడకూడదు...!

 మన తప్పు
ఉన్నప్పుడు
మాత్రమే
భయపడాలి...!


 ఎక్కువ కులాల వారు అయితే ఏం వారు కూడా
 మనిషిలే వారినిచూసి భయపడకూడదు...!


కామెంట్‌లు