చిత్రానికి పద్యం. సాహితీసింధు సరళగున్నాల

 కం*కాలుష్యములేనట్టిది
వాలమ్మునుదిప్పునెడ్లు బండినినడుపన్
తేలుచుసంతోషమ్మున
వాలితినేగమ్యమందు పరుగిడు మనమున్
కామెంట్‌లు