చిత్రానికి పద్యం సాహితీసింధు సరళగున్నాల

 ఉ*జాతులునేవియైన నతి జాగ్రత తోడుగ సంతుగాచు నా
కోతిని గాంచిచూడ నతిఘోరపు గాయమునైన దేహమున్ 
ప్రీతిగ పిల్లకోతికిని ప్రేమనుబంచుచు స్తన్యమిచ్చితా
మాతగ లోకరీతినిట మర్మము జెప్పెజనాళికంతకున్
కామెంట్‌లు