చిత్రస్పందన /-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.


 తేటగీతి /
========
బాలుడైనట్టి మారుతి భవుని కొలిచి
శక్తియుతుడాయె గొప్ప యశమును గల్గి
శ్రీరఘువరుని భక్తితో సేవ చేసి
సాహసంబులు సల్పిన సాధకుండు.
--------------------------

కామెంట్‌లు