ఆర్ సి కృష్ణ స్వామి రాజు రచించిన 'సల్లో సల్ల' పుస్తకానికి శివేగారి దేవమ్మ పురస్కారం

   పలమనేరులో సృజన సాహితీ సంస్థ వారు ఆదివారం  తిరుపతి  రచయిత ఆర్ సి కృష్ణ స్వామి రాజు రచించిన 'సల్లో సల్ల' పుస్తకానికి శివేగారి దేవమ్మ  పురస్కారం అందించారు.ఈ కార్యక్రమంలో రచయితలు  మేఘనాథ్ రెడ్డి, తులసీనాధం నాయుడు, నరహరి, టిఎస్ఏ కృష్ణమూర్తి, చిదంబర రెడ్డి, పలమనేరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు