రచయిత్రి ధనాశి ఉషారాణి కి గ్రంథాలయ వారోత్సవాలల్లో ఘనసత్కారo


 చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన రచయిత్రి ధనాశి ఉషారాణి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులురాలు గౌరవ అతిథిగా లైబ్రెరీ ఇంచార్జ్ బొప్పసముద్రం విజయ్ కుమార్ ఆహ్వానము మేరకుఈ రోజు 17.11.20022 న శాఖ గ్రంధాలయము పీలేరులో
పాల్గొన్నారు. గ్రంధాలయాల విశిష్టత గురించి కవితాగానము నిర్వహించడము జరిగింది.ప్రముఖులు వేoపల్లి అబ్దుల్ ఖాదర్ అధికార భాష సంఘపు సభ్యులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ధనాశి ఉషారాణి రచించిన పుస్తకాలను గ్రంధాలయానికి అందజేశారు.అనంతరం శాలువా మెమెంటోతో ఘనంగా ధనాశి ఉషారాణి ని గ్రంధాలయ అధికారి విజయ్ కుమార్ సత్కరించటం జరిగింది.కార్యక్రమంలో కవులు మురళీ గారు వీరయ్య గారు  ఆంజనేయులు భాస్కర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు
కామెంట్‌లు