శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 

సింహావలోకనం అంటే సింహం లాగా వెనుతిరిగి చూసుకుంటూ ముందుకి పోవటం.వేటకి బైలుదేరి అది ఒక్కోసారి మెడతిప్పి వెనక్కి చూస్తుంది.తనకుపోటీగా వేరే జంతువు తన ఆహారాన్ని కబళిస్తుందేమో అనే అనుమానం దాన్ని తొలిచేస్తుంది.మనిషిగత అనుభవాలు గుర్తు చే సుకుంటూ ముందుకి వెళ్తాడు.
సింహం అనేది సంస్కృత హింసించారు నుంచి వచ్చింది.తొలుత సింహ అనే పదప్రయోగం గౌతమబుద్ధుడితో మొదలైన
ది.శాక్యసింహుడు అనే ప్రయోగం తొలి శతాబ్దం లో 
,అమల్లో ఉంది.క్రీ.పూ.57లో నవరత్నాల లో ఒకడైన అమరసింహునికి 
సింహ అనే పదం వాడుకలోకి వచ్చింది.రుద్రసింహ రాజుకి పేరు.సోలంకి పర్మార్ గహలోత్ చౌహాన్ లు సింహ అని 
 తగిలిస్తారు.గురుగోవిందుతో సిక్కులు సింహ అని పేరు పెట్టారు.బీహార్ బెంగాల్ లో సిన్హా అని పేరు చివర తగిలిస్తారు.
కామెంట్‌లు