హైకూలు;-- సుమ కైకాల
1. సప్త వర్ణాలు
    ఆకాశ కాన్వాసుపై 
    ఇంద్ర ధనుస్సు!...

2. చుక్కల చీర
    తళుకులీనుతుంది
    గగనసీమ!...

3. హరితవర్ణం
    కన్నులకు ఇంపుగా
    పుడమి తల్లి!...

కామెంట్‌లు