బుజ్జి పాప;గంగదేవు యాదయ్య

 బుజ్జి పాప
బజ్జో పాప
బుజ్జి బాబు 
బజ్జో బాబు .
బుజ్జి తమ్ముడూ..
బజ్జో తమ్ముడూ...
 బుజ్జి మేక పిల్లా
బజ్జో మేక పిల్లా..
బుజ్జి పిల్లి పిల్లా
బజ్జో పిల్లి పిల్లా...
బుజ్జి కుక్క పిల్లా....
బజ్జో కుక్క పిల్లా.....
బుజ్జి చిలుక పిల్లా
బజ్జో చిలుక పిల్లా...
బుజ్జి నెమలి పిల్లా....
బజ్జో నెమలి పిల్లా.....
బుజ్జి బాతు పిల్లా 
బజ్జో బాతు పిల్లా...
బుజ్జి తాబేలూ
బజ్జో తాబేలూ....
బుజ్జి  కుందేలూ...
బుజ్జో కుందేలూ.....
పాలు తాగి పడుకో
పదిగంటల వరకూ...
పాలు తాగి ఆడుకో
నిద్ర వచ్చే వరకూ...
కుర్రో - కుర్రు 
=============
( "ఉయ్యాల- జంపాల" పిల్లల పాటలు:పద్యాల రచయిత )
కామెంట్‌లు