ఇత్తడి బొమ్మా...!
ఇది కొత్తది బొమ్మా .
కంచుది బొమ్మా!
ఇది కొత్తది బొమ్మా .
పుత్తడి బొమ్మా ...!
ఇది కొత్తది బొమ్మా
రాగిది బొమ్మా ...!
ఇది కొత్తది బొమ్మా
ఇనుపది బొమ్మా ...!
ఇది కొత్తది బొమ్మా
ఉక్కుది బొమ్మా ...!
ఇది కొత్తది బొమ్మా
రాయిది బొమ్మా !
ఇది కొత్తది బొమ్మా .
చెక్కది బొమ్మా !
ఇది కొత్తది బొమ్మా .
మట్టిది బొమ్మా ...!
ఇది కొత్తది బొమ్మా
గుడ్డది బొమ్మా ...!
ఇది కొత్తది బొమ్మా .
గడ్డిది బొమ్మా..!
ఇది కొత్తది బొమ్మా .
రబ్బరు బొమ్మా...!
ఇది రిబ్బన బొమ్మా!
బొమ్మా! బొమ్మా ఏమంటావ్!?
చెప్పిన మాటా! విననంటాన్! ?
కుర్రో - కుర్రు .
=============
( రచయిత: ఉయ్యాల- జంపాల పిల్లల పద్యాలూ/ గేయాల పుస్తక రచయిత)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి