స్త్రీ;- ప్రతాప్ కౌటిళ్యా
స్త్రీ అంటే
భావోద్వేగాలు!!

నా సైన్యం
స్త్రీ

నా సైన్యం
భావోద్వేగాలు!!!

పౌరుషం పరాక్రమం
మాతృమూర్తులు ఎవరు!!?
భావోద్వేగాలు!!

వారు స్త్రీమూర్తులు!!!

నా విజయం
స్త్రీ!!

నా దైన్యం
స్త్రీ!!

నా ఆనందం
స్త్రీ!

సమస్త లోకాల
సౌందర్యం-ఆమె!!

సమస్త లోకాల
సైన్యం-ఆమె!

భావోద్వేగాల
జనని-ఆమె!!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు