కుశాగ్ర అంటే మంచి మేధావి తెలివితేటలు గలవాడు అని అర్థం.కుశ ఓరకమైన గడ్డి బాగా చాకులా ఉండి కోసేటప్పుడు సర్ నా చెయ్యి కోసుకుపోతుంది.దాని కొసకూడా గీసుకుపోకుండా శిష్యులు తమ గురువు కి రోజు అడవికెళ్ళి కుశలు కోసుకుని వచ్చేవారు.
కృష్ణుడు దేవకీవసుదేవులకొడుకు కానీ యశోద ఒడిలో పెరిగాడు.కృష్ణ అంటే నలుపు.కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు.కృష్ణ అంటే ఆకర్షించే వాడు అని కూడా అర్ధం.ఋగ్వేదంలో నల్లసైనికుల నేత వేగంగా పరుగెత్తే వాడని వర్ణించారు.పూర్ణావతారం. విష్ణు పురాణం లో ఆయన ఒక తెల్ల ఒక నల్ల వెంట్రుకలు శరీరం నుంచి పీకి రోహిణి దేవకి గర్భం లో ఉంచాడు.అందుకే కేశవ్ అని పేరు. మురళీధర్ వంశీధర్ దామోదర అని పేర్లు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి