రెడ్డి రాజులు (14);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 అందరూ భయపడి ఇళ్లను వదిలి బయటకు వచ్చి ఎవరు వయ్యా నీవు ఇంత పెద్దగా ఉన్నావని అడగగా  ఆంజనేయ స్వామి  మామూలు రూపంలోకి వచ్చి నేను అయోధ్య నగరం నుంచి వచ్చాను శ్రీ రాముని పట్టాభిషేకానికి మిమ్ములను రమ్మని చెప్పినారు ఆ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను అని అన్నాడు ఆంజనేయుడు. ఓహో ఆంజనేయుడు  అంటే మీరా రామయ్య బాగున్నారా లక్ష్మయ్య బావున్నారా సీతమ్మ తల్లి బాగుందా అని అడిగేసరికి శాంతించాడు.  తర్వాత గ్రామస్తులు ఆంజనేయుడుతో మేమంతా రేపు వస్తాంలే వెళ్ళు అని చెప్పి పంపారు. మర్నాడు రెడ్లు అయోధ్య నగరానికి వెళ్లగా సభలో రాములవారి చింతామణి పీఠం మీద కూర్చున్నారు. రెడ్లు ఆయనను చూసి నమస్కరించి సభలో కూర్చున్నారు. పట్టాభిషేకం ముగిసిన తర్వాత  రాములవారు రెడ్ల ని పిలిచి అయ్యా రెడ్డి వారు మా నాన్న దశరథ మహారాజు గారి చనిపోయి ఇంకా మూడు నెలల 15 రోజులకు సంవత్సరం కావస్తోంది కనుక సంవత్సరికం రోజున లక్ష మంది బ్రాహ్మణులనిపించి గుమ్మడికాయలను దానం చేయాలనుకుంటున్నాం మీరంతా ఒక గుమ్మడికాయ ఆ రోజుకు పంపవలసింది అని చెప్పారు  దానికి వారు అయ్యా రామయ్య నేను పది కాయలు పంపిస్తానని ఒకరు బండి పంపుతా అనే మరొకరు 10 బోర్డులు పంపుతామని ఒకరు అలా తల ఒక రకంగా చెప్పారు అని అవసరం లేదు తల ఒకటి పంపితే చాలు అని చెప్పగా వారు ఆ బండ్లకు బాడుగ కూడా ఇవ్వవద్దులే మేము పంపిస్తాము అని చెప్పారు. అయితే మా దగ్గర విత్తనాలు లేవు మీరు విత్తనాలు ఇస్తే పంట పండించి పంపుతామన్నారు  అందుకు శ్రీరాముడు వాడు అడుగునని విత్తనాలు ఇచ్చి పంపినారు వారంతా రాచూరు పట్టణ వెళ్లి పాడు చేసి ఈ సంవత్సరం అందరం గుమ్మడి తోటలు వేసి పంట పండించి రాములవారికి కావలసిన నీ గుమ్మడికాయలు పంపుదామనుకొని పొలాలు మొత్తం గుమ్మడి పండుగ  పంట వేసినారు  గుమ్మడి తెగ పశువులు తినవు పాడు చేయవు కనుక చేలకు కాపలా కాకుండా అందరూ ఏళ్లకు వచ్చినారు చేయలన్ని గుమ్మడి తీగల తో పచ్చగా కడకల్లాడుతున్న సమయంలో రాముల వారి వచ్చి పొలాలలో పైళ్లు చూడగా ఎంతో చూడముచ్చటగా పచ్చగా కనిపించిన  అది చూసి ఆశ్చర్యపోయి రెండు మనం అడిగిన దానికన్నా ఎక్కువ గుమ్మడికాయలు ఇవ్వగలరు  వారి మాటే నెగ్గుతుందని ఆంజనేయస్వామిని పిలిచి పస పురుగులు చేసి పంపగా ఆయన వెళ్లి వేలు చూసి గాలి ఊడితే ఆ గాలి తగినంత వరకు పైరు మాడిపోయింది తెల్లవారేసరికి మొత్తం పడ్డ నాశనం చేసి వస్తాడు  అప్పటి నుంచి పంట పొలాలకు పురుగులు పెడితే ప్రారంభమైంది  అంతేకాక పచ్చని పైకి వేసి ఎవరు వీలు కూడా చూపించరు.

కామెంట్‌లు