తరచూ వారింటికి రాకపోకలు సాగించారు తండ్రి చెప్పిన మీదట ముత్తు లక్ష్మి ఆయనతో మాట్లాడడానికి ఆయనను అర్థం చేసుకోవడానికి ఒప్పుకుంది ఆయన చదువు, ప్రవర్తన ఆమెకు నచ్చాయి. కానీ తనను ఆయనతో సమానంగా గౌరవించి తన ఇష్టాలకు అడ్డుపడకుండా ఉంటేనే ఆయనను పెళ్లాడతానని షరతు పెట్టింది దానికి ఆయన ఇష్టపడిన తర్వాత 1913లో వారి వివాహం జరిగింది డాక్టర్ రెడ్డి చాలా మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. పెళ్లయిన తర్వాత కూడా ముత్తు లక్ష్మి తన చెల్లెలు తమ్ముడిని వారి చదువుల్ని బాగోగుల్ని చూడడం కూడా గొప్ప సంగతి పెళ్లి కాగానే పుట్టింట్లో తెగ తెంపులు చేసుకోకపోవడం ఆమె వ్యక్తిత్వాన్ని అర్థం పట్టి చూపిస్తుంది. ఆమె మొదటి కుమారుడు రామ్మోహన్ పుట్టినప్పుడు అందరూ చాలా ప్రమాదమైతల్లి బిడ్డలు అతి కష్టం మీద బ్రతికి బట్ట కట్ట కలిగారు 1917 నుంచి భారతీయ మహిళా సంఘం లో ఈమె సభ్యురాలు ఈ సంఘంలో సభ్యురాలిగా ఉన్నప్పుడే దేవదాసి సమస్యపై ఆమె దృష్టి మళ్ళింది. మద్రాస్ శిశుభాల సహాయ సంఘానికి కార్యదర్శిగా 10 సంవత్సరాలు పని చేసింది 1919లో ఆమె రెండవ కుమారుడు కృష్ణమూర్తి పుట్టాడు 1925 26 లో ఆమె వైద్యంలో పెద్ద చదువులు చదవటానికి గవర్నమెంట్ స్కాలర్షిప్ తో లండన్ వెళ్లింది 1926 30 ల మధ్యలో ఆమె చాలా సంఘసంస్కరణలు కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టింది ఆ చేపట్టిన ప్రతి పని సఫలమయింది మహాత్మా గాంధీ ఈమె లైవ్ స్టేటస్ లో స్త్రీ జనోధరణకు చేస్తున్న పనులను ప్రశంసించి మద్దతును ఇచ్చారు.
ఆమె మహాత్మా గాంధీకి తాను చేయబోతున్న పనుల గురించి చెప్పి వారి అభిప్రాయం కనుక్కునేది 1930లో మహాత్మా గాంధీ అరెస్టు సందర్భంగా నిరసన తెలుపుతూ ఆమె కౌన్సిలింగ్ రాజీనామా ఇచ్చి జాతీయోద్యమంలో పాల్గొన్న ది 1943 లో ఏమి స్థాపించిన వైట్ హోమ్ స్త్రీలకు పిల్లలకు కూడా అని అడిగింది భర్త వదిలేసిన స్త్రీలు సంఘం చేత నిరాకరించబడిన స్త్రీలు వారి పిల్లలు ఇక్కడ శరణు పొందారు ముత్తు లక్ష్మీ ప్రేమపూరితమైన పర్యవేక్షణలో వీరికి మార్గము లభించేది కేవలం పిల్లలకు ఏ దిక్కులేని స్త్రీలకు సంఘ బహిష్కృతులైన వారికి నీడని ఇచ్చిన వనిత. గమనించవలసిన విషయం ఏమిటంటే ఈమె భారతీయ బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన హరాబ్ కమిటీలో బ్రిటిష్ ఇండియాలో విద్యార్ధినుల ఎన్నిక చేసే అధికారిణిగా నియమితురాలు అయ్యింది.
.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి