జననేత- వై.ఎస్.ఆర్ (18) ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 ఒక కార్యక్రమానికి లేదా పథకానికి సంబంధించిన ప్రారంభం దాన్ని అమలు చేసే విధానం  సాధ్యాసాధ్యాలు  అందుకు అవసరమైన ఆర్థిక పరిస్థితి మానవ వనరులు మొదలు ఎన్నో విషయాలు సమస్యలు ఉంటాయి  కనుక వాటిని దూరదృష్టితో పరిశీలించి ప్రయత్నించి అవరోధాలు లేకుండా ఈ పథకాలన్నీ అమలు అయ్యే రీతిలో పరిస్థితులను కల్పించి శీఘ్రంగా ప్రారంభించి  అధికారులకు సంబరం, ప్రజలకు సంబరం కలిగించిన నిరాడంబర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ పథకానికి వికాసం కలిగి అఘతం పాలయ్యే కంటే ఆరంభించకపోవడమే మంచిది అని మంచి వ్యక్తి  మంచి ముఖ్యమంత్రి మంచి నాయకులు డాక్టర్ వైఎస్  మన రాష్ట్రంలో విప్లవాత్మకమైన పథకాలు ప్రవేశపెట్టి పేదరికాన్ని నిర్మూలిస్తూ దేశంగా ముఖ్యమంత్రులకు మార్గదర్శకుడు అయిన పెద్ద  సీఎం వైఎస్. ప్రజా క్షేమం కోసం బడుగు వర్గాల ప్రజల బాగు కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం ఆయన పాలనలో అమలైన పథకాలు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టబడిన ప్రజా సంక్షేమ పథకాలు  ఆరోగ్యశ్రీ బీమా పథకం  14 గ్రామీణ సంచార వైద్యశాల అభయహస్తం  ప్రాజెక్టులు పావలా వడ్డీ దేశంలో మొదటిసారిగా ప్రవేశ పెట్టబడిన  ప్రజా సంక్షేమ పథకాలు విద్యుత్ చార్జీలు మరియు  పన్నులు  రాజీవ్ ఉద్యోగ శ్రీ అదనపు విద్యుత్ కొనుగోలు ఉచిత విద్య వ్యవసాయ రుణాలు  వ్యవసాయ రుణాల రద్దు జలయజ్ఞం భూ పంపిణీ వ్యవసాయ కూలీల కొరకు  పశుక్రాంతి పథకం గొర్రెల బీమా పథకం ఆరోగ్యశ్రీ అంబులెన్స్ 14 హెల్ప్ లైన్  ఇందిరమ్మ గృహాలు  స్వయం సహాయ బృందాలు వివిధ పథకాల ద్వారా అప్పులు  సూక్ష్మ రుణాలు మైక్రో ఫైనాన్స్ వంటగ్యాస్ రేషన్ కార్డులు అప్పులు రద్దు చేయుట  చేనేత రుణాల రద్దు  ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ప్రవేశపెట్టబడిన ప్రజాహిత పథకాలు. పైకి మరియు పైకి ఉద్యోగాలు ఐటి ఎగుమతుల వృద్ధి పరిశ్రమలు మరియు ఉద్యోగ అవకాశాలు  కిలో రెండు రూపాయలు బియ్యం వ్యవసాయ ఉత్పత్తుల గిట్టుబాటు జవహర్లాల్ నాలెడ్జ్ సెంటర్స్ విద్య, వృత్తి విద్య  సహకార రంగంలో పరిశ్రమలు మేఘమధనం  ఆంధ్రప్రదేశ్లో ప్రజాహితం కోసం నిర్దేశించిన లక్ష్యాలు  పెన్షన్లు విద్యా విద్యార్థుల ఫీజు  రీ ఇన్బర్స్మెంట్  సంక్షేమ రంగం వెనుకబడిన వర్గాలు బడ్జెట్ మైనారిటీలు కళ్యాణమస్తు వ్యవసాయ రంగములు  వృద్ధిరేటు  పరిమితమైన ప్రయోజనాన్ని లేదా లాభాన్ని కోల్పోవడం ఆశ అవుతుంది  అలా కాక భవిష్యత్తులో ఒక ప్రయోజనాన్ని శాశ్వతమైన స్థిరమైన ప్రాప్తి పధకం మీద జరగాలనుకోవడం ఆశయం అవుతుంది  అయితే  ఆశ వ్యక్తిగతమైనది పరిమితమైనది తాత్కలికమైనది.

కామెంట్‌లు