ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో లక్షలాది ఎకరాల బీడు భూములకు పంటల సిరులు అందించిన జలనిధిగా జలయజ్ఞ పథకం ఘన కీర్తినందుకుంది వైయస్సార్ తొలి ఐదేళ్ల పాలనలో తిరుగులేని ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ పథకం ఆయన విజయాలలో జనాభ్యుధయ పథకాలలో కలికితురాయిగా మారింది ప్రత్యామ్నాయం లేని జల వనరులను పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకోగలిగినప్పుడే నేల తల్లి నిండుతనాన్ని సంతరించుకుంటుంది అని రెండు పూటలా అన్నం తినడానికి రెండు చేతుల సంపాదించుకునే ఆర్థిక శక్తి చేకూరుతుందని భావించడం వల్లే నీటి వినియోగానికి వై ఎస్ విశేష ప్రాధాన్యతనిచ్చారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పొలాలేది నీరు లేక ఎండిపోవడానికి వీలు లేదని ప్రతినెలను జలసమృద్ధం చేస్తానంటూ ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని వైఎస్ ఎక్కడ శుద్ధితో అమలు చేశారు.
తనది సుష్క వాగ్దానాలు కావని ప్రజలకు నిజమైన ఫలితాన్ని అందించేందుకే హృదయాంతరాల్లోంచి వచ్చిన మాటలేనని వైయస్సార్ దోచేశారని చెప్పడానికి జల సంపదతో కళకళలాడుతున్న నేరతల్లి పులకింతలు చూస్తే అర్థమవుతుంది అన్నపూర్ణానంద పేరును రాష్ట్రానికి శాతకం చేయాలంటే కరువు కాటకాల పాడిన పడకుండా రాష్ట్రంలోని ఏ పంట పొలం నీరు లేకుండా నీరు గారి పోకుండా చూడమొక్కటే మార్గమని ఇలా వైఎస్ ఎందుకు బలమైన పటిష్టమైన ఆచరణ యోగ్యమైన పథకాలనే రూపొందించారు వాటి అమలుకు అవసరమైన నిధుల దండును అందించారు వర్షాభావ పరిస్థితుల్లో పంటలు పండే దిక్కులేని దుస్థితి నుంచి రాష్ట్ర రైతులకు తరగని సమీకృత జల సంపాదనలు అందించడం అన్నది సాధారణ విషయం కాదు.
పరిస్థితుల పట్ల సరైన అవగాహన రైతుల ఎదుర్కొనే ఇక్కట్ల పట్ల సరైన ఆలోచన వాటిని ఎదుర్కొనే వ్యూహాత్మక దృక్పథం ఉంటే తప్ప ఇంతటి బృహత్తర పథకాన్ని చేపట్టడం అసాధ్యమే రైతు కుటుంబాలలో పుట్టి రైతుల బాధలు కష్టాలను కళ్లారా చూసి పంటలు పండగ పోతే వారి హృదయం ఎంత నిర్వేదానికి గురవుతుందో తెలుసుకాబట్టే వాడికి బీమా లాంటి జలయజ్ఞ బీమాను వైయస్ అందించగలిగారు ఈ బృహత్తర ప్రాజెక్టులో భాగంగా లక్షలాది ఎకరాలకు సాగునీటి అందించడమే కాక అనేక భారీ జల పథకాలకు శంకుస్థాపన చేసిన దమాత్రాన ఫలితం ఉండదని వాటిని ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ముందుకు తీసుకెళగలిగినప్పుడే నిర్దేశిత లక్ష్యాలు నెరవేరుతాయి అన్న వాస్తవ అదృష్టం నిండుగా ఉన్న వైఎస్ ఈ పథకాల విజయానికి పటిష్టమైన నిధుల బాట వేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి