జననేత- వై.ఎస్.ఆర్ (31)-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492611322.
 ఆంధ్ర దేశంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర అలాంటి  మలుపులు తధాదిగా ఆయనకు ప్రజల పట్ల ప్రజలకు ఆయన పట్ల కొత్త బంధుత్వం ఏర్పడింది  ఆ బంధుత్వాన్ని ఆయన స్వార్థకం చేసుకున్నారు చరిత్ర చేశారు ఐటీ  అభివృద్ధిలతో స్టేడియం నిర్మాణాలతో అమెరికా అధ్యక్షుల సత్కారాలతో పరపతి సంపాదించుకున్న నాయకత్వం నుంచి పేద  ప్రజా అనేక ప్రతినిధిగా కుర్చీలో కూర్చున్నారు  రాజశేఖర్ రెడ్డి రాజకీయ నాయకుడు స్థాయి నుంచి దర్శని గుడి స్థాయికి ఎదగడం  భారతదేశంలో ఏ రాష్ట్రంలో యువత బలాన్ని కేంద్రంలో కాంగ్రెస్కు 2009లో  (33 పార్లమెంటు సీట్లు) ఆంధ్రదేశం నుంచి ఇచ్చింది  కేంద్రాన్ని సమర్థిస్తున్న కారణానికి మంత్రి పదవులను బేరం పెట్టి  అలిగి కుమారులకు మేనల్లుడికి కూతుళ్ళకి ఇష్టులకి పదవులు సంపాదించి పెట్టిన పొరుగు రాష్ట్ర బ్లాక్ మెయిల్ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి ఒక పదవిని కూడా కోరలేదు.
తన పార్టీని కేంద్రంలో బలపరిచి రాష్ట్రం వైపు తిరిగి మీకేం సంక్షేమం కావాలో చెప్పండి ఏ పథకాలు కావాలో చెప్పండి డబ్బు నేను కేంద్రం నుంచి తెస్తాను అని ధైర్యంగా గర్వంగా చెప్పారు  ఇది రాజకీయవేత పరిణతికి విశ్వాసానికి నిదర్శనం ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు కేవలం నేటికే కాదు భవిష్యత్తు వైపు దృష్టి సాధిస్తున్నట్లు లెక్క  వ్యక్తిగత ప్రాతినిత్వానికి కాక సమాజ ప్రయోజనానికి పెద్దపేట వేసి పదిమంది నాయకుడి కంటే 10 అడుగుల  ఈ తరం నాయకులలో వైఎస్ఆర్ వంటి వారు లేరు అని చెప్పవచ్చు  తాను నమ్మిన వారికే కాదు తనను నమ్మిన వారికి కూడా ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైన వదిలిపెట్టరని నమ్మకం ఆయన పట్ల విశ్వాసాన్ని పెంచింది  వైయస్ ఒకసారి మాట ఇచ్చారంటే తిరుగు ఉండదు మాట కోసం ప్రాణమిస్తారు  అలాంటి మాటే ఇప్పుడు ఆయన ప్రారంభిందేమో అనిపిస్తుంది. 2009 జూలై 27వ తేదీ నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు  సమావేశాలు ముగిసిన మరుసటి రోజు అంటే సెప్టెంబర్ రెండో తేదీన చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరారు ఈ కార్యక్రమనయం ఎంతో ముందుగా జరిగింది చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది  దీంతో పాటు ఆయన చిరకాలం చరడు ఎమ్మెల్సీ గోపీనాథ్ కుమార్ నిర్వాహనికి హాజరవుతారని మాట ఇచ్చారు  ఆమె ఆ మాట మేరకే  ప్రయాణానికి సిద్ధమయ్యారు సమావేశాల మరుసటిరోజే ప్రయాణం ఎందుకని ఆర్థిక మంత్రి రోశయ్య వంటి వారు ఎందరు సలహాలు ఇచ్చిన మాటిచ్చాను కదా అంటూ సున్నితంగా తిరస్కరించారు  బుధవారం ఉదయం 7:20 నిమిషాల ప్రాంతంలో బయలుదేరాల్సి ఉండగా వాతావరణం బాగాలేదని అధికారికంగానే సమాచారం అందడంతో గంట ఆలస్యంగా బయలుదేరారు.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం