రెడ్ల పుట్టుక (9);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 రాష్ట్ర కూటులు  సూర్యవంశజ్ఞులే అయినప్పటికీ వారిలో కొందరు చంద్రవంశజ్ఞులమని  చెప్పుకోవడానికి కారణం కొన్ని సంస్థానాలలో రాష్ట్ర కోతుల పురుష సంతతి  విచ్ఛిన్నమై స్త్రీ సంతతి వచ్చి ఉండును అని  అది చంద్రవంశం మనకు సంబంధించిన  డై ఉండవచ్చునని ఊహించవలసి వస్తుంది  గుండదండ నాథుని భార్య కుప్పాంబిక సూర్యవంశ బుద్ధారెడ్డి కుమార్తె అని  వెల్లడించడం భోదపురి శాసనం రెడ్లు క్షత్రియుల ని రుజువు చేయుటకు మరొక సాక్ష్యంగా ఉంది  రాయచూరు శాసనములో గోనకన్నారెడ్డి  తనను తాను మనుమకుల మార్తాండనిగా చెప్పుకోవడం  బోధ పోరి శాసనానికి బలాన్నిస్తోంది  రెడ్లు క్షత్రియుల అనడానికి గ్రహంతకారుడు చూపిన మూడో కారణం నాటి కవులు తమ కుటుంబాలలో రెడ్లను క్షత్రియుడుగా వర్ణించుట ఉన్నది
విశ్వంకుని కొమ్మనామాత్యుడు తన శివలిలా విలాసంలో అల్లాడ రెడ్డి కుమారుడైన వీరభద్ర రెడ్డిని  సూర్యవంశ జ్ఞునిగా చెప్పడం  పట్ట ఎట్ట సోమనాథ సోమయాజి సూత సంహితలో ప్రస్తుత ధోను కొండ సంస్థానాధీశ్వరుల పూర్వుడగు కొమ్మారెడ్డిని సూర్యవంశజుడని చెప్పడము  కానాదము పెద్దన సోమయాజి ఆధ్యాత్మ రామాయణ మందు ప్రస్తుత గద్వాల సంస్థానాతీశ్వరుల పూర్వము  సోమభూపాలుని సోమవం శివునిగా చెప్పడము  కోరుకొండ దుర్గములు పాలించిన జయపురం రామిరెడ్డి జయప్రదభారతంలో తనను సూర్యవంశయునిగా పేర్కొనడం  ఇక్కడ గ్రంథ కారుల ముఖ్య ఆధారాలుగా చూపించారు  గ్రంథకారుడు చూపించిన నాలుగో కారణం చాలా ముఖ్యమైనది దీనివల్ల రెడ్లు రాష్ట్ర కూటులని తేలుతుంది రాష్ట్ర కోర్టుల సింహ  ధ్వజ లాంచనులు చాలామంది రెడ్లు కూడా 
తాము సింహ  ధ్వజ లాంచనులమని చెప్పుకున్నారు. ఈ విధముగా అనేక కారణాలు చూపించిన గ్రంథకర్తలు రెడ్ల నక్షత్రేయుడు గారు చేశారు మీరు చూపిన గ్రంథ శాసన ఆకారముల వల్ల రెడ్లు క్షత్రియులు అనే విషయంలో నేను చాలా తిరుపతి పడ్డాను అంటారు వాసిష్ట గణపతి ముని గారు  శాతవాహనులు విష్ణుకుండినుల తరువాత ఆంధ్రప్రదేశ్ ను ఏ కచక్రాధిపత్యముగా పరిపాలించిన వారు కాకతీయుడు  వారి ఎందరో సామంత మాండలికులు మహాసామంతా అధిపతిగా అండగా నిలిచారు  పార్టీ వారిలో కాకతి ప్రభు భక్తి పరాయణుడై తమ తమ సామంత మాండలిక రాజ్యములను పాలిస్తూ  అరివీర భయంకరులై పెట్టని కోట వలె కాకతీయ  రాజ్యముల మన్ననలు పొందిన సమంత మాండలిక వంశీయులలో రేచర్ల రెడ్డి వంశీయులు  చెరకు రెడ్డి వంశీయులు మిక్కిలి పేర్కొనదగిన వారు.



కామెంట్‌లు