ఎవరో?;- సి. శేఖర్ (సియస్సార్),పాలమూరు,9010480557. ఏప్రిల్ 10, 2023 • T. VEDANTA SURY మనసెంత మౌనంగున్నావయసు పరుగునాపేదెవరుమనిషెంత గంభీరంగున్నాతీరని ఆశలనాపేదెవరుమార్గమేదో కనబడుతున్నాకమ్మిన నిశిని వెలుగై తరిమేదెవరుఅక్కడక్కడ అడ్డంకులెదురై తరుముతుంటేస్ఫూర్తినందిస్తూ ఆలంబనగా నిలిచేదెవరోజీవన సమరంలోస్వేదమెంతచిందించినవిజయబావుటా శిఖరంపై రెపరెపలాడించేదెవరో కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి