ఆరోగ్యం మందగించింది
డాక్టర్ దగ్గరికి పోవాలి తప్పదు
ఆలోచన అనవసరంగా చేయొద్దు.డా.ఉవాచ
అనవసరం అంటే?
ఒత్తిడి ఎక్కువైతే ఏవో జబ్బులొస్తాయి
వైద్యుడి మాటకి నేను ఆలోచిస్తున్న
చేతిలో పని ఉన్నా ఆలోచన
అనాలోచితంగా చేసేదే.. మరి
ఆలోచన పోవాలంటే ఏమాలోచన జేయాలే?
డాక్టర్ దగ్గరికి పోవాలి తప్పదు
ఆలోచన అనవసరంగా చేయొద్దు.డా.ఉవాచ
అనవసరం అంటే?
ఒత్తిడి ఎక్కువైతే ఏవో జబ్బులొస్తాయి
వైద్యుడి మాటకి నేను ఆలోచిస్తున్న
చేతిలో పని ఉన్నా ఆలోచన
అనాలోచితంగా చేసేదే.. మరి
ఆలోచన పోవాలంటే ఏమాలోచన జేయాలే?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి