మినీ ; -. కోరాడ.


 కూటికొరకున్నవి, కోటి కళ లే యైన..... 

నిష్కామ కర్మమే గొప్ప కళ రా..... !

   కర్మఫలత్యాగమింకనూ... 

 గొప్పకద... !

   నిష్కామ కర్మ యోగిగ నీవు 

        బ్రతుకవోయీ.... !

       *******


కామెంట్‌లు