చిత్రానికి పద్యం ; -మిట్టపల్లి పరశురాములు

 ఎండకాలమొచ్చి-దండిగ యెండలు
మండుచుండెనిపుడు-మహినియందు
చల్లదనమునిచ్చె-చల్లని మజ్జిగ
త్రాగవలెనుమనము-తప్పకుండ
                  *

కామెంట్‌లు