ఏపనికూడా రేపు ఎల్లుండి అని వాయిదావేయరాదు.అలా బద్ధకం పెరిగి పని సక్రమంగా పూర్తిచేయలేము.పరీక్షలైనాయి.తెల్లారి 9దాటినా పిల్లలు మంచం మీద నుంచి లేవకపోతే అమ్మమ్మ లేపుతోంది."పాపం పడుకోనీ!" తాత ఉవాచ!"ఒకే టైం లో పడుకుని తెల్లారుఝామున లేవాలి.లేస్తూనే పాచిమొహాల్తో టి.వి.చూస్తారు.వాళ్ళ చేత న్యూస్ పేపర్ చదివించండి.గ్రామర్ హిందీ తెలుగు గుణింతాలు రోజు రాయించండి."తాతకి ఆసలహా నచ్చింది. పిల్లల స్నానం టిఫిన్ కాగానే చదివించి రాయించాడు. మధ్యాహ్నం చెస్ కారమ్స్ ఆడారు అవ్వ తాతతో కల్సి.సాయంత్రం పార్కులో ఆటలు!ఓటైంటేబుల్ తయారు ఐంది.రాత్రి తాత ఓకథ చెప్పాడు " ఇద్దరు అన్న దమ్ములు శివ రామ పొరుగూరు బైలుదేరారు. రాత్రి వర్షం తో ఓబీద వ్యక్తి పూరింటిలో పడుకున్నారు.శివా తెల్లారగానే ఆబీద కుటుంబం కి కావల్సిన సరుకులను కొని ఇచ్చాడు. రామం కొంత డబ్బు ఆఇంటి పెద్ద చేతిలో పెట్టాడు. ఆపై ఆఅన్న దమ్ములు తమ ప్రయాణం కొనసాగించారు. " తాత పిల్లలని ఓప్రశ్న అడిగాడు " మీరు ఎవరిని మెచ్చుకుంటారు?" శివా తెలివి వెంటనే సాయంచేసిన గుణం కలవాడు కాబట్టి పిల్లలు శివానే మెచ్చారు.అతని ఉపకారం వల్ల ఆకుటుంబానికి ఇంట్లో కావల్సిన సంబారాలు చేకూరాయి.డబ్బు ని దుర్వినియోగం చేసే ఛాన్స్ ఎక్కువ. 🌷
వాయిదా! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి