చిత్రానికి పద్యం ;- మిట్టపల్లి పరశురాములు ఏప్రిల్ 30, 2023 • T. VEDANTA SURY పచ్చని పైరులు పల్లెన. మెచ్చినతీరుగనుపండు-మేదినియందున్. మచ్చికజేయగ గోవులు. స్వేచ్చగనుతిరుగుచుమేసె-చేనులొమేతన్ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి