అంతర్జాతీయఆరోగ్యదినోత్సవం... !
========================
సుఖ, భోగాలనుభవించుటకే...
మనుషులు కష్టపడి....
సంపాదించేది.... !
ఆసుఖాన్ని,ఆనందాన్నిపొందలేనపుడు...అంత కష్టపడి సంపా దించటం వృదాయే కదా... !!
ఎన్ని కోట్లు కూడబెట్టామన్నది కాదు...,ఎంత ఆనందంగా బ్రతి కామన్నదే ముఖ్యం... !
సంపాదించినపదిరూపాయలూ ఖర్చు చేసేవాడికిభవిష్యత్తుసూ న్యం.!
రెండురూపాయలుఅప్పుచేసుకుమరీతినేవాడి భవిష్యత్తు నరకం !
పదిరూపాయల్లో ఓ రూపాయి దాచుకునేవాడే తెలివైనవాడు
తాననుభవించక గంజితాగి డబ్బును కూడబెట్టేవాడుదౌర్భా గ్యుడు...,వాడిసంపాదనంతా అన్యాక్రాంతమే !
లక్షలున్నా... తిండి, నిద్రలను ఆలోచించక కోట్లు కూడబెట్టేవాడున్నాడే... వీడికంటే దురదృష్టవంతుడు
మరొకడుండడు !
సంపాదిస్తున్న కోట్లతో పాటు, రోగాలూ కూడుకుంటుంటాయి !
ఏదీ తినలేడు...! హాయిగానిదుర పోలేడు !!
ఒంటినిండా రోగాలు...,
ఆస్తులు పంచుకునేవారు...
రోగాలు పంచుకో లేరుగా... !
పాస్చాత్తాపంతో క్రుంగి, కుషించుకుపోవాల్సిందే... అప్పుడీ డబ్బేమీ ఆదుకోలేదు
కోట్లు, మేడలు, కార్లు కావు భోగ, భాగ్యాలు.. !
ఆరోగ్యమే... మహాభాగ్యం !!
. *******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి