ఆపదలో ఆదుకునేవాడే ఆత్మ బంధువు. అక్కడ కులం జాతి ప్రాంతీయ భేదాలు ఉండవు.ఆ
చెరువు సమీపంలో ఎన్నో ఎలుకలు చెట్లకింద బొరియలు చేసుకుని ఉండేవి. ఒకసారి ఏనుగుల గుంపు రావటంతో వాటి పాదాలకింద నలిగి చాలా ఎలుకలు చనిపోతాయి.రోజూ ఆచెరువు దగ్గరకు ఏనుగుల గుంపు రావటంతో ఎలుకల రాజు కి బాధకలిగింది."గజరాజా! రోజూ ఇదే మార్గం లో మీరంతా వెళ్లటం వల్ల మాఎలుకలు నాశనం అవుతున్నాయి."సరే!రేపటినించి మేము రాములే!" అని గజరాజు హామీఇచ్చింది.ఒకరోజు వేటగాడు పెద్ద గొయ్యి తవ్వి పైన చెరకుగడలు వేసి చెట్టుకి తాడు కట్టి ఉంచాడు.గజరాజు ఆగోతిలో పడి కాలు అందులో ఉన్న తాడులో ఇరుక్కు పోయింది.ఉచ్చులా బిగిసింది.దాని ఘీంకారం విని ఎలుకలగుంపు తాడుని కొరికి ఏనుగుని తప్పించాయి. చెట్టుకి కట్టిన తాడుతెగింది.చేసినమేలు ఎవరూ మరువకూడదు సుమా🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి