పల్లె పదాలు..... !--.కోరాడ నరసింహా రావు.

 కరుణించు, కరుణించు వాన దేవుడా.... !
 వరసాలుకురిపించువానదేవుడా ..... 
 మా పంటలు పండాలి వానదే వుడా....
  మాగాదెలునిండాలివాన దేవు డా ... !
 ,  మా అమ్మి పెల్లి జరగాలి వాన దేవుడా.... 
  మా  పిక్కిరోడు బడికెళ్ళి వాన దేవుడా... 
. బాగసదూకోవాలివానదేవుడా
  ఆడు గొప్పోడు కావాల వాన దేవుడా... 
  మాబతుకుబాగు పడాలయ్య వాన దేవుడా.... 
   నువ్ సల్లగ సూడవయ్యవాన దేవుడా !
   నువ్ పెతీ ఏడు వర్షాలు     కురిపించాలి... 
 పిల్లాపాపలతొ ఊరు సల్లగుం డాలి.... 
 మా పల్లెలు బాగుంటేనె వాన దేవుడా... అందరికీ బువ్వే కాదు వానదేవుడా... 
పాలు,పెరుగు,నెయ్యివాన
  దేవుడా... కావొలిసినంత దొరుకుతాది వానదేవుడా.... !
    కరుణించు - కరుణించు... 
    వానదేవుడా... 
   వరసాలు  కురిపించు వాన దేవుడా....
కామెంట్‌లు