శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 వితస్తా అనేది మహాభారతం ప్రకారం కాశ్మీర్ లోని  పంచనదప్రాంతంకి చెందిన ఓనది.ఇది ఝీలం అనే పేరుతో చలామణి ఐంది.వరుణదేవుడి రాజ్యంకి చెందినది.పితరులకి ఈనదిలో తర్పణం ఇస్తారు. కాశ్మీరంలో నాగరాజైన తక్షకుని భవనం ఉండేదిట!ఇక్కడే అలెగ్జాండర్ కి పురుషోత్తమునికి యుద్ధం జరిగింది. 
విదిషా అసలుపేరు భిల్సా.సాంచీకి సమీపంలో ఉంది. 
విద్య అంటే అధ్యయనం తో ఆర్జించే జ్ఞానం. ఉర్దూ లో ఇల్మ్ అంటారు. వేదాలప్రకారం పర అపర విద్యలని రెండు రకాలు.పరవిద్య అంటేఆత్మవిద్య బ్రహ్మవిద్య.🌷

కామెంట్‌లు