మినీ ; -.... కోరాడ.

 అజ్ఞానికి... జ్ఞానానికి నడుమ... 
  మిడి - మిడి జ్ఞానంగాడు... 
    మాటువేసున్నాడు..., 
   వాడ్ని తప్పించుకుని... 
    విజ్ఞానంతో, మైత్రిచేసి... 
   సుజ్ఞానివైతే తప్ప... 
   నీకు మోక్షం లేదు.... !
     ******

కామెంట్‌లు