అభ్యర్ధన అంటే హిందీ లో ముందు కి వెళ్లి అతిథికి స్వాగతం పలకటం.సంస్కృతంలో ప్రార్ధన అని అర్థం.బెంగాలీలో స్వాగతం అనే అర్థం.స్వాగతసమితిని అభ్యర్థనా సమితి అని అంటారు.మరాఠీ గుజరాతీ లోకూడా ఇదే అర్థం.
అమీన్ అంటే భూమి కొలతలు పంపకాల వ్యవస్థను చూసేవాడు.ఇంకో అర్థం విశ్వాసయోగ్యుడైన వ్యక్తి ట్రస్టీ అని కూడా!న్యాయాధీశుని కూడా అమీన్ అంటారు.ఎంపైర్ జడ్జీ అని అర్థం.నీటిపారుదలశాఖ అధికారి కూడా అమీన్.మొగలుల కాలంలో దివాన్ కింద పనిచేసే అధికారి.గ్రామాల్లో ఎన్ని భూమి దున్నే అరకలు ఉన్నాయో లెక్క చూసేవాడు.గ్రామపటేల్ మోసం అక్రమాలు చేయకుండా చూడటం రైతుకి సరిపడా విత్తనాలు ఎద్దులు ఉన్నాయా లేవా అని చూసేవాడు అమీన్.
అలకా అంటే కుబేరుడి అలకాపురం.8_10ఏళ్ళ వయసుబాలిక అని కూడా అర్ధం.అలక్ అంటే హిందీ లో ఉంగరాలు నొక్కుల జుట్టు.నుదుటిపై పడే ముంగురులు.
అస్మారోహణ అంటే భారతీయ ఉపనయనసంస్కారాల్లో ఓక్రియ.వటుడిని రాతిపై నించోబెట్టి ఉపదేశం చేసేవారు. అధ్యయనంలో రాయిలా స్థిరంగా ఉండాలి ధృఢచిత్తంతో చదవాలి అని బండరాయి పై నిలబెట్టి మంత్రోపదేశం చేసేవారు.ఏకాగ్రతతో ఉండితీరాలి.ఇది విద్యార్థి కి ముఖ్యం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి