దానశీలుడు బుడ్డా వెంగళరెడ్డి (2)- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవులలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు  కొందరు తాము సంపాదించిన జ్ఞానాన్ని ఇతరులకు కూడా పంచాలి అన్న అభిప్రాయంతో ఉంటారు  తాను రాయలేకపోయినా చదివిన విషయాలను జ్ఞాపకం పెట్టుకొని  ఎవరు రాష్ట్రం కోసం దేశం కోసం త్యాగం చేశారో  వారి గురించిన విషయ సేకరణ పూర్తిగా చేసి  మంచి రచయితను ఎన్నుకొని వారితో ఆ జీవిత చరిత్రను వ్రాయించి  వారి చరిత అందరికీ తెలియజేయాలన్న సద్బుద్ధితో  సదాశయంతో కొన్ని పుస్తకాలు ప్రచురించి  అనేక మంది జీవితాలను  లోతుగా అధ్యయనం చేసిన విషయాలను పటిటలకు పంచడం కోసం ఆయన  పుస్తకాలను ప్రచురించి అందరికీ మంచి  విషయాన్ని తెలియజేస్తున్న  అతి కొద్ది మందిలో   మాకు అత్యంత సన్నిహితులు  దానశీలి  సాహిత్యాదలాభి సమాజ  శ్రేయస్సును కోరే వ్యక్తి  మాన్యశ్రీ కొండా లక్ష్మీకాంత రెడ్డి గారు  దానశీలి విషయాన్ని పరిశీలించి  వారి జీవితాన్ని గ్రంధ రూపంలో తీసుకువచ్చి మనందరకు అందించినందుకు ముందు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ  వారి జీవిత కథనంలోకి ప్రయాణం చేద్దాం.
దానం అనేది ముష్టి కాకూడదు.  ఎవరో వచ్చి నాకు ఇది ఇవ్వండి బాబు అంటే ఇవ్వడం దానం అనిపించుకోదు  ఎవరైనా పేదవాడు కడుపు మండి ఇంటి ముందుకు వచ్చి మాతా కవళం అని అడిగితే  ఆ తల్లి ఒక ముద్ద  కడుపు నింపటానికి పెడుతుంది తప్ప దానంగా కాదు  ముష్టిగాను అనుకోదు ఆ తల్లి  అలాగే రాయలసీమలో  ఎప్పుడు  కరువు ఏర్పడినా నేనున్నాను అని ముందుకు వచ్చి ప్రతి గ్రామానికి తన గుర్రంపై వెళ్లి  మీకు కావలసిన సహాయం ఏదైనా నా వద్దకు వచ్చి తీసుకోండి  అంతే తప్ప  ఏ గ్రామంలోనూ ఆకటితో ఎవరు మరణించకూడదు. పాలు లేవని పసిబిడ్డ కూడా ఏడవకూడదు  అని చెప్పి అడిగిన వాడికి అడిగినంత దానం చేసిన దాతలకే దాత  బుడ్డా వెంగళ రెడ్డి గారు  వారి గురించి చదివిన తర్వాత అయినా  మనుషులలో మానవతా దృష్టి, కరుణ ప్రభావం  కలుగుతుందని ఆశతో ఈ కథనం మీ ముందు ఉంచుతున్నాను. 
మధ్యాహ్న సమయం  ఓ శిధిలమైన ఆరామానికి  కొద్ది అడుగుల దూరంలోనే ఉన్న చింత చెట్టు నీడన కూర్చుని సేద తీర్చుకుంటున్నాడు ఒక బౌద్ధ బిక్షువు  వయస్సు 60 దాటి ఉంటుంది అతను ధరించిన వస్త్రాలు అక్కడక్కడ చిరుగులు పడి ఉన్నాయి తల జుట్టుతో పాటు గడ్డం కూడా బాగా పెరిగింది  ఆ ప్రాంతం వారికి అతను సుపరిచితుడు రోజు ఓ పూట మాత్రమే బిక్షకెళతాడు మిగతా సమయం  అంతా ఆ చెట్టు నీడనే కూర్చొని ధ్యానంలో కాలం వెళ్లబుచ్చుతాడు  అతని పేరు ఏమిటో ఎవరికి తెలియదు ఆ ప్రాంతం ప్రజలందరూ స్వామి అని పిలుస్తూ ఉంటారు ఎవరైనా పేరు అడిగితే మంద హాసం చేస్తూ  సర్వసంగపరిత్యాగిని నాలోని కోరికలతో పాటు నా పేరును కూడా విస్మరించాను. అయినా నాలాంటి వారికి పేరుతో పని ఏముంది నాయనా ఎవరు ఎలా పిలిచినా పలుకుతాను అంటూ జవాబిస్తాడు.


కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం