దానశీలి బుడ్డా వెంగళ రెడ్డి (3)- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 అందుకే ఆయన్ని ఎవరు అతని పేరు గురించి ప్రశ్నించరు. అతనికి అర్థం ఏమిటో ఎవరూ అడగరు తమకేదైనా కష్టం వచ్చినప్పుడు వెళ్లి అతనితో మూల పెట్టుకుంటారు వారి కష్టాలను విన్న అతను ఈ తీరుగా సమాధానం ఇస్తారు.  కష్టాలు ఎదురైనప్పుడు మనసు నిబరపరచుకోవాలి ఏకాగ్రతతో ధ్యానం చేయాలి  అప్పుడు మార్గం ప్రచురిస్తుంది ఆ మార్గానికి నీ జీవితాన్ని జోడించి ముందుకు అడుగు  ఇటు  ఆ సమస్య తప్పక తీరుతుంది  జంతుబరడం వల్ల మొక్కుబడుల వల్ల కష్టాలు తీరవు నాయనా అలా తీరినట్లు అనిపించినా అది తాత్కాలికమే  ఆయన మాటల్లో అంతే అర్ధరాత్రి అంతరార్థం  చాలామంది ప్రజలకు అర్థమయ్యేది కాదు కష్టం తీర్చమంటే ఎలా సెలవిచ్చారు ఏమిటి?  అంటూ నిరాశగా వెనుతిరిగేవారు. అందుకే కాలం గడిచే కొద్దీ ప్రజలు ఆయన వద్దకు రావడం మానేశారు  తమ విశ్వాసాల మేర చిల్లర దేవుళ్ళ మొక్కుబడుల్లో మునిగిపోయారు ప్రస్తుతం అతనికి కొంచెం జ్ఞానం మాత్రమే  ప్రజలు తన వద్దకు రావడం మానివేసిన చింతించలేదు కానీ తన ఆలోచనలు పంచుకునే ఒకానొక వ్యక్తి రాకతో ఆలస్యం కలిగితే మాత్రం అతనిలో ఏదో తెలియని వెలితి కలిగేది  పక్షానికి ఒకసారి వచ్చే ఆ వ్యక్తి  ఈ మారు రెండు పక్షాలు గడిచిన రాకపోయేసరికి అతనిలో ఆ వ్యక్తికి సంబంధించిన ఆలోచనలే పునరావృతం అవుతున్నాయి. అతని చూపంత ఆ ప్రాంతానికి చేర్చే ఓ కాలిపాటపైనే నిమగ్నమైంది కడుపులో ఆకలి బాధ పెరుగుతున్న బిక్ష కోసం వెళ్లాలని పించలేదు ఆ బిక్షకు మరి ఇతర పరిస్థితి ఎలా ఉంటే ఇక ఆ వ్యక్తి పరిస్థితి.
కర్నూలు జిల్లాలో కోవెలకుంట్ల తాలూకాలోని ఒక గ్రామం  ఆ జిల్లాలోనే ఆ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది చారిత్రక విశిష్టత ఉంది  శౌర్యానికి ప్రత్యేకగా నిలిచి బ్రిటిష్ వారిని ఎదిరించి (1846) ఉరి కమ్మమెక్కిన రేనాటి సింహం  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన గ్రామం అది ఆ గ్రామంలో క్రీస్తు శకం 1822 లో మరో వ్యక్తి జన్మించి తిరిగి పెద్దవాడయ్యాడు, ఓ ఇంటివాడు అయ్యాడు చిన్న వయసులోనే దయాగుణంతో జిల్లాలలోని  కాకుండా ఇతర ప్రాంతాలలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు అతనే బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వానికి మరో పేరు  అతను. నిండైనవాడు ఆరు అడుగుల విగ్రహం తెల్లటి వచ్చేస్సు ఎప్పుడూ చిరునవ్వు చిందించే ముఖం అతని ముఖంపై అప్పుడప్పుడు తోడుకోమనిపించే అమ్మవారి మచ్చలు  వయస్సు 40 ఏళ్లు ఉన్న అతని ముఖంలో గంభీరత.



కామెంట్‌లు