వ్యాయామం చేసేవాడు, కుస్తీలో మనం అతనికి ఏ పాటి నన్ను అడిగితే కుస్తీ పట్టే విషయంలో మన గురువును మించిపోయాడని చెప్పొచ్చు. అయినా కూడా గురు వంటే అతనికి ఎంతో గౌరవం మనమంటే అతనికి ఎంతో తెలిపి కుస్తీ ఉద్యోగం మన కంటే ఎక్కువ పట్లు తెలుసు కున్నా మనల్ని ఏనాడు చిన్నచూపు చూడలేదు ఎంతో ప్రేమగా మాట్లాడేవాడు నిజానికి కృషి పట్టడంలో అతని మించిన వారు ఎవరు ఉన్నారు ఇలా బుడ్డా వేంగళ రెడ్డితో తమకు ఉన్న సహచర్యాని గురించి ముచ్చరించుకుంటూ ఉండగా హఠాత్తుగా వారి దృష్టి కాస్త దూరంలో ఒంటరిగా కూర్చుని దేనికి ఆలోచనలో ఉన్న వ్యక్తి పై బడింది. సాయం సంధ్య చీకట్లు అలముకోవడం వల్ల ఆ వ్యక్తి ఎవరో వెంటనే గుర్తుపట్టలేకపోయారు. తరచి పరిశీలనగా చూశాక ఆ వ్యక్తి ఎవరో వారికి తెలిసింది వారి ముఖాల్లో ఆనందం. పదరా తమ్ముడు అంటూ తన తమ్ముడి భుజం తట్టాడు పెద్ద కమ్మ ఇద్దరు ఒడి ఒడిగా అడుగులు వేస్తూ అక్కడికి చేరుకున్నారు. దొరా అన్నదమ్ములు ఇద్దరు ముక్తకంఠంతో పిలిచారు. వారి పిలుపును విని వేంగళ రెడ్డి తన ఆలోచన ప్రపంచానికి వీడి వారికేసి దృష్టి సారించారు మీరా కూర్చోండి అంటూ పలికాడు సోదరుడు ఇద్దరు వేంగళ రెడ్డి చెంత కూర్చున్నారు ఎలా ఉంది తాలింకాన గురువుగారు ఎలా ఉన్నారు చిన్నగా నవ్వుతూ అడిగాడు వేంగళ రెడ్డి బాగున్నారు కానీ మీరు రావటం మానేసాక తాలింకానా బోసిపోయినట్టుగా ఉంది తాలింకాన వచ్చే ప్రతి ఒక్కరూ మీ గురించి అడుగుతున్నారు వారి మాటల విన్న వేంగళ రెడ్డి పెదాల పై సన్నటి నవ్వు దొరసానమ్మకు ఎలా ఉంది దొరా అని అడిగారు గుణం కనిపించలేదు. పరిస్థితి చేదాట్టుగానే ఉంది నడుదిక్కుల నుంచి పేరుగాంచిన వైద్యులని పిలిపించిన ఫలితం ఆగుపించలేదు ఆమె అనారోగ్యం ఏమిటి అనేది ఎవరికీ అంటూ చిక్కనిదైంది భర్తగా నా ప్రయత్నం చేస్తున్నాను. ఇకపై వాడి దయ వాడి చిత్తం ఎలా ఉందో అలా జరుగుతుంది అంటునిట్టూర్పు విడిచాడు వెంగళరెడ్డి దిగుడు పడకండి దొర దొరసానమ్మకు తప్పక నయం అవుతుంది పోరాడింపుగా పలికారు సోదరులు మరి కాసేపు మాటా మంతి జరిగాక చెప్పారు సోదరులు. మొన్నటి గాలివానకు తాళింఖానా పై కప్పు పాడైపోయింది దొరా అన్నారు మరి ఇన్నాళ్లు నాతో చెప్పలేదే వెంటనే బాగు చేయించండి ఎంత ఖర్చవుతుందని మీ ఊహ అడిగాడు రంగారెడ్డి. ఓ 100 రూపాయలు అవుతుంది అనేసరికి ఇదిగో 100 వెంటనే తన సిల్క్ లాల్చి లోనుంచి వంద రూపాయలు పచ్చ కాగితం తీసి వాడికి అందించాడు తనను సహాయం అర్జించేవాడు ఎప్పుడు ఎక్కడ తతస్సు పడతారో ఎంతో కొంత ప్రయత్నించే బయలుదేరేవాడు.
దానశీలి బుడ్డా వేంగళ రెడ్డి (6);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి