ఆధ్యాత్మికం;- -మమత ఐలకరీంనగర్9247593432
 కం
దాసులమని వేడుకొనిన
కూసింతయు గానరాని కోమల మూర్తిన్
యీ సాధనతో గాంచుము
శ్వాసను గమనించినపుడు సకలము దెలియున్

కామెంట్‌లు
అందమైన కందం. అంతకంటే అద్భుతమైన
జీవితసత్యాన్ని చాలా లలితంగా సూటిగ చెప్పారు. మంచి రచననందించారు. ధన్యవాదములు తల్లీ!
అందమైన కందం. అంతకంటే అద్భుతమైన
జీవితసత్యాన్ని చాలా లలితంగా సూటిగ చెప్పారు. మంచి రచననందించారు. ధన్యవాదములు తల్లీ!