ఈ భూ ప్రపంచం వైపు ఏ వ్యక్తి వచ్చినా వ్యష్టిగా వస్తాడు తనకు తోడు నీడా బందు వర్గం, స్నేహ బృందం ఎవరు ఉండరు కాలం గడిచిన కొలది ఒకరితో ఒకరు స్నేహంగా మెలగడం ఒకరి ఆప్యాయతలను మరొకరు పంచుకోవడం జీవితంలో స్థిరపడడం కోసం ఏదో ఒక సంపాదన మార్గాన్ని దాని ద్వారా తాను ఆశించిన దాని కన్నా ఎక్కువగా పోగు చేయడం దానివల్ల జరిగేది ఏమిటి తాను తన కుటుంబ సభ్యులు అందరూ సుఖంగా హాయిగా బ్రతకడం ఒకటేనా ఈ జీవితం ఎదుటివారి బ్రతుకు ఎలా ఉంటుందో చూడవలసిన బాధ్యత ఉన్నదా లేదా తాను సంపాదించిన దానిలో కొంత ఎవరికి ఏది అవసరమో దానికోసం అత్యవసరమైన వాటి కోసం ఖర్చు చేస్తే తన సంపాదనకు విలువ పెరుగుతుంది సహాయం పొందిన వారి కృతజ్ఞతలు అలా చేయనప్పుడు ఈ కూడబెట్టిన దంతా ఏమి అవుతుంది అన్నది వేమన ప్రశ్న. కుటుంబం హాయిగా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న సమయంలో అనేకమంది స్నేహితులు బంధువులు వచ్చి వీరి మంచి చెడులను చూస్తున్నట్లు నటిస్తూ తమ స్వార్ధాన్ని గడుపుకుంటూ తమకు కావలసినవని చేయించుకుంటారు. విధి వక్రించి ఇతని చేతిలో రూపాయి కూడా లేకుండా పోయిన తర్వాత కనీసం పలకరించడానికి కూడా ఎవరు బంధువులు కానీ స్నేహితుడు కానీ రారు. దానికి కారణం వారు ఆర్థికంగా కానీ మరొక రకంగా కానీ సహాయం చేయబదుతుందేమో నన్ను భయం అంతకుముందు అతని వద్దకి సహాయ సహకారాలను పొందడానికి వచ్చిన విషయాలను అన్నిటిని మర్చిపోయినట్టుగా నటిస్తారు అలాంటి వారిని నమ్ముకుని వీరే నా ప్రాణ స్నేహితులు వీరు తప్ప మరొకరు లేరు అనుకోవడం శుద్ధ దండగ అంటున్నాడు వేమన.
అలాగే రోగులు తనకు ఏ కొంచెంఆరోగ్యం బాగుండకపోయినా వైద్యుని వద్దకు వెళ్లి వారి సలహా ప్రకారం ఆ వైద్యం తీసుకొని ఆ జబ్బులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఆ వైద్యుల వద్దకు వెళ్లిన తర్వాత అతను పూర్తి వైద్యం తెలిసినవాడా కాదా అన్న విషయం తెలిసి తిరిగి వచ్చిన సందర్భాలు అనేకం మనకు కనిపిస్తూ ఉంటాయి ఊరికే వ్యాపార రీత్యా చేస్తున్నదే తప్ప వైద్యశాస్త్రంలో పరిణతి చెందిన వ్యక్తి కాదు అని తెలిసిన తరువాత ఏ పరిస్థితుల్లోనూ ఏ రోజు అతని దగ్గరకు వెళ్ళడు కనుక ఇలాంటి వాటిని నమ్మి మోసపోకండి అని చెప్తున్నాడు వేమన ఇలాంటి సంఘటనలో అన్ని అతని జీవితంలో జరిగి ఉంటాయి కనుక వారి అనుభవాలను మన అనుభవాలుగా పరిగణించి దానిని సరిచేసుకోవాలి అని మనం అనుకోవడం శ్రేయస్కరం వారు రాసిన ఆ పద్యాన్ని చదవండి.
"బడుగు నెరుగ లేని ప్రభావం బదెలా బ్రోచిరని బంధు ప్రీతి యలా నాడి తెలియలేని వైద్యులు మరియెలా..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి