:అల్లరి అంటే ఏంటమ్మా;- సి.హేమలత-పుంగనూరు మే 06, 2023 • T. VEDANTA SURY అమ్మా అమ్మా మా యమ్మాఅల్లరి అంటారేంటమ్మాఅల్లరి అంటే ఏంటమ్మాగోడలు ఎక్కి దూకానుబల్లను పగల గొట్టానుచింటూ చేతిని గిల్లానుపుస్తకం రెండుగా చించానుదుంకుళ్ళాట ఆడానుఇంతేనమ్మా చేశాను!! అమ్మ!!తాత మీసం లాగానుఅవ్వ జోళ్ళు దాచానుగోళీలాట ఆడానుగోడకు పేడను పూశానుకప్ప గెంతులు గెంతానుఇంతేనమ్మా చేశాను!!అమ్మ!! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి