*శ్రీ శోభకృత, వైశాఖ బహుళ దశమీ, ఆదివారం - 14.05.2023, హనుమజ్జయంతి శుభాకాంక్షలతో*
*శ్రీ గురు చరణ సరోజ రజ*
*నిజమన ముకుర సుధారి!*
*వరణౌ రఘువర విమల యశ*
*జో దాయక ఫలచారి!!*
తా: జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క, చదువు చెప్పిన గురువుల యొక్క, ఆధ్యాత్మిక గురువుల యొక్క పద్మముల వంటి పాదముల నుండి వెలువడే దివ్యమైన కాంతితో నా మనస్సు అనే అద్దాన్ని శుభ్ర పరచుకుని; మానవ జీవితం చక్కగా సాగడానికి అవసరమైన అన్ని విలువలను తాను ఆచరించి, మనకు చూపించిన దశరథరాముని అందమైన, స్వచ్ఛమైన కీర్తిని నేను కొనియాడుతాను.....అని ప్రాతః స్మరణీయులు, గోస్వామి తులసీదాసు గారు చెపుతున్నారు.
*భావం: మానవ జీవితంలో గురువు యొక్క ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు. మన జన్మకు కారణమైన తల్లిదండ్రులను గానీ, మన ప్రాపంచిక ఎదుగుదలకు దోహద పడిన లౌకిక విద్య నేర్పిన గురువులను గానీ, మనలోని పాప చింతన పోగొట్టి, మంచి వైపు అడుగులు వేసేలా చేసే ఆధ్యాత్మిక గురువులను గానీ మనము మరచి పోకూడదు. వారి వల్ల మన జీవితంలో నిండిన కాంతితో, మన మనసులో ఉన్న మలినాలను కడుక్కుని జీవిత గమనాన్ని ముందుకు తీసుకు వెళ్ళే ప్రయత్నం నిరంతరం చేయాలి. అయితే, ఇదంతా జరగాలి, నిజంలోకి రావాలి అంటే భగవదనుగ్రహం కూడా పుంఖాను పుంఖాలుగా ఉండాలి. అటువంటి గురువుల అనుగ్రహం, భగవంతుని కృప మన అందరి మీదా, ఎల్లకాలం ఉండాలి అని......సీతారామచంద్ర మూర్తి ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ......*
*ఆఙనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి!*
*తన్నో హనుమత్ ప్రచోదయాత్!!*
*ఆంజనేయ వరద గోవిందా! గోవింద!!*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి