ఆకాశ మన్న, తెలియునా...
పిల్లలూ.... !
ఆ ఆకాశంలోనే.......
ఉన్నవి అన్నీ.... !!
కదలికలేని, భగ - భగ మండే సూర్యగోళము... !
వెన్నెలతో చల్లనైన....
ఆచంద్రగోళము... !
సకల చరాచర జీవరాశితో
కల - కల లాడే....
ఈ భూగోళమూ....,
లెక్కకు మిక్కిలిగా...
ఆ మిల - మిల మెరిసే నక్షత్రములు.... !
వీటన్నింటి చుట్టూ....
ఆవహించిన... రసాయనాల
వాయు సమూహమే...
ఆ ఆకాశం.... !!
ఉన్నట్లగుపించే... ఆకాశం
వట్టి భ్రమేనని.... ఎంత శోధించినా దాని అంతు చిక్కని దని, సమస్తసృష్టికీ... అదియే...
రక్షణకవచమనీ...
తెలుసుకున్నారు మనుషులు
ఇదంతా అద్భుత విజ్ఞాన విశేషమని అంటున్నారు నాస్తికులు... !
దైవలీలయని ...
ప్రణమిల్లుతున్నారు...
ఆస్తికులు... !!
********
పిల్లలూ.... !
ఆ ఆకాశంలోనే.......
ఉన్నవి అన్నీ.... !!
కదలికలేని, భగ - భగ మండే సూర్యగోళము... !
వెన్నెలతో చల్లనైన....
ఆచంద్రగోళము... !
సకల చరాచర జీవరాశితో
కల - కల లాడే....
ఈ భూగోళమూ....,
లెక్కకు మిక్కిలిగా...
ఆ మిల - మిల మెరిసే నక్షత్రములు.... !
వీటన్నింటి చుట్టూ....
ఆవహించిన... రసాయనాల
వాయు సమూహమే...
ఆ ఆకాశం.... !!
ఉన్నట్లగుపించే... ఆకాశం
వట్టి భ్రమేనని.... ఎంత శోధించినా దాని అంతు చిక్కని దని, సమస్తసృష్టికీ... అదియే...
రక్షణకవచమనీ...
తెలుసుకున్నారు మనుషులు
ఇదంతా అద్భుత విజ్ఞాన విశేషమని అంటున్నారు నాస్తికులు... !
దైవలీలయని ...
ప్రణమిల్లుతున్నారు...
ఆస్తికులు... !!
********

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి