మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్.(1888-1958);- తాటికోల పద్మావతి

 మక్కాలో జన్మించిన మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ గొప్ప దేశ భక్తుడు. స్వాతంత్ర సమర యోధుడు కాక గొప్ప విద్యా వేత్త భారత జాతీయత యెడల ధృడ దీక్షా పరుడైన నాయకుడు. విద్యా నంతరం ఆల్ హిలాల్ అనే పత్రికను నడిపాడు. బెంగాలీ విప్లవ కా రులతో కలిసి పని చేసి ముస్లిం లను కూడా అందులో చేరటానికి కృ షి చేశాడు.1916లోవిప్లవ పాల్ గొన్నందుకు జైలు శిక్ష అను భ వించారు.1920-1945వరకు క్విట్ ఇండియా ఉద్యమం తరువాత నాయకులంతా జైలు నుండి బయటకు వచ్చే వరకు కాంగ్రెస్ అధ్య క్షుడు గా ఆయన ఎన్నో సార్లు ఇంగ్లాండ్ అధి కరులతో చర్చ లకు నాయకత్యం వహించాడు. ఆయన మరణ నంతరం 1992లోభరత్ ప్రభుత్వం "భారత రత్న"పురస్కారం ఇచ్చి గౌర వించింది.
కామెంట్‌లు