ప్రతిభామూర్తులు ఆత్రేయ (1921-1989);- తాటి కోల పద్మావతి


 మధ్యతరగతి జీవితాల బతుకుల్ని నాటకాలుగా మలచి సుప్రసిద్ధుడై సినీ లోకం చే మనసు కవిగా ప్రసిద్ధుడైన అభ్యుదయ భావాలు గల మనిషి ఈయన. 19 21 లో నెల్లూరు జిల్లా మంగళంపాడు లో జన్మించారు. తన 15 నాటక రంగా ప్రవేశం చేసి రాగయుక్తంగా పద్యాలు చదివారు. మధ్యతరగతి జీవులను ఇతివృత్తాలుగా తీసుకొని ఎన్జీవో కప్పలు నాటకాలు వ్రాశారు. వీరు ప్లేస్ట్టి నాటకాన్ని'చావకూడదు'అనే పేరుతో స్వేచ్ఛ అనువాదం చేశారు. రాయలసీమ క్షామ నేపథ్యంలో'మాయ'స్వాతంత్ర అనంతరం హిందూ ముస్లిం ఘర్షణల నేపథ్యంలో'ఈనాడు'అనే నాటకం రాశారు. ఆచార్య ఆత్రేయగా మందనలండి నా వీరు 1989లో మరణించారు. వీరి సిని రచనలపై పరిశోధనా గ్రంథం వెలువడడం ఈయన ప్రతిభకు తార్కాణం. వీరి మరణానంతరం కొంగర జగ్గయ్య గారు మనస్విని ఫౌండేషన్ పేరుతో వీరి రచనలను ఆరు సంపుటాలుగా ప్రచురించారు.


కామెంట్‌లు