దానశీలి- బుడ్డా వేంగళ రెడ్డి (31);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 కలెక్టర్ జేమ్స్ అడిగిందానికి బాగున్నాం అన్నట్టుగా జనం తలలూపారు మై నేమ్ ఈజ్ జేమ్స్ కలెక్టర్ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్  అందరూ వింతగా చూశారు అతని వంక( క్రీస్తు శకం 1870 తర్వాత ఉయ్యాలవాడ, కోయిలకుంట్ల తదితర ప్రాంతాలు కడప జిల్లా నుంచి కర్నూలు జిల్లాలోకి చేరాయి తాను చెప్పింది బోధపడలేదని గ్రహించిన జేమ్స్ సారీ ఇది అలవాటులో పొరపాటు నా పేరు జేమ్స్ ఈ జిల్లా కలెక్టర్ ని . కలెక్టర్ అనేసరికి ఎక్కడున్న వారందరి కళ్ళల్లో భయాందోళనలు  కదలాడింది. ఆ భయాందోళనకు కారణం లేకపోలేదు  1847 నాటికి కడప కలెక్టర్ కక్రెన్ వారి కళ్ళలో కదలాడాడు అతని సమక్షంలోనే నర్సింహారెడ్డి  నీ దారుణంగా ఉరితీసింది జనం కలలోని భయాందోళన గమనించిన గేమ్స్  డోంట్ వర్రీ మీరు భయపడకండి.నేను మీ దొర బుడ్డా వెంగళ రెడ్డి గారితో మాట్లాడడానికి వచ్చాను తనకు  వచ్చిన తిరుగునంత కూడబలుకుంటూ మెల్లిగా చెప్పాడు కలెక్టర్ జేమ్స్  జనవరి చిన్నగా నెట్టు వచ్చారు ఈ లోపు దుబాయ్ కి లోపలి నుంచి వచ్చాడు అతని వెంట కూడా ఉన్నాడు దొరగారు రమ్మంటున్నారు అంటూ దివాణంలోకి ఆహ్వానించాడు  తలారి నరసింహం. థాంక్యూ అంటూ దారి చూపుతూ ఉండగా ముందుకు నడిచాడు కలెక్టర్ జేమ్స్ అతని వెంట దుబాసి కూడా  దివానమంటే ఓ గొప్ప మహిళ ఉంటుందని రకరకాల ఆడంబరపు వస్తువులతో సహా ఉంటుందని చలువ రాత్రి నిర్మాణపు కళావైవిధ్యం  అగుపిస్తుందని  భావించిన జేమ్స్  అలాంటివేమీ ఆగుపించక పోయేసరికి ఆశ్చర్యపోయాడు కేవలం సంపనుని గృహంలో ఉన్న  ఆ దివాణాన్ని చూసి
ఇలాంటి భవనంలో నివసించే మనిషి తమ ప్రభుత్వం చేయలేని కార్యాన్ని ఎలా చేయగలిగాడు  అని నీ పేరు పోయాడు.  కలెక్టర్ గారు వచ్చారు అని  సరే వస్తున్నాను పదా అంటూ తల్లరి నరసింహం తో పాటు బయటకు వచ్చాడు వేంగళ రెడ్డి అతన్ని చూడగానే కూర్చున్న వస్తానని తెలియజేస్తున్నాడు జేమ్స్ నమస్కారం అంటూ రెండు చేతులు జోడించి పలికాడు  నమస్కారం కూర్చోండి అంటూ అతనికి ప్రతి ముఖంగా ఆశీనుడయ్యాడు వెంగళరెడ్డి  వేంగళరెడ్డి వంకమాలు ప్రత్యేకంగా చూశాడు జేమ్స్ ఏమిటో అలా చూస్తున్నారు చిరునవ్వుతో అడిగాడు వేం గళ రెడ్డి  మీరంతా గొప్ప ఆడంబరంగా ఉంటారు అనుకున్నాను కానీ మీరు ఇలా మామూలు వ్యక్తులు ధరించిన దుస్తులు ధరిస్తాడనికోలేదు   అన్నాడు జేమ్స్.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం