దానశీలి - బుడ్డా వేంగళ రెడ్డి (32)- ఏ. బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఒకప్పుడు ఆడంబరాలకు పోయిన వాడినే వయసు పెరిగే కొద్దీఆడంబరాలపై మనసు చంపుకోవడం ఉత్తమం అని అందుకే ఈ ముతక బట్టలు ధరించాను అన్నాడు  రియల్లీ యువర్ గ్రేట్ అన్నాడు జేమ్స్  గొప్పతనం అన్నది మనిషి నడవడికను బట్టి ఉంటుంది మీరు నా కోసమా ఎంతగా శ్రమ తీసుకువచ్చిన కారణం తెలుసుకోవచ్చా అనగానే  అందుకేగా నే వచ్చినది కరువుకాలంలో మీరు ప్రజలకు ఇచ్చిన చేయూత గురించి మా దేశపు మహారాణి విక్టోరియా గారికి తెలిసినది  వారి మిమ్మలను సత్కారం చేయదలచి ఎంకలం నుంచి ఓ పథకాన్ని మద్రాసులో ఉండే గవర్నర్ జనరల్ గారికి పంపించారు. వారు నాకు వర్తమానం పంపినారు  తమరు ఎప్పుడు మద్రాస్ రావడానికి వీలు కుదురుతుందో తెలుసుకోమని  మీ వీడు ప్రకారమే సత్కారం ఏర్పాటు చేయించమని
మరి మీకు అనువైన సమయం ఏది చెబితే మా గవర్నర్ జనరల్ గారికి కబురు పంపుతాను అన్నాడు జేమ్స్  నాకు కాస్త ఎవరికి కావాలి అన్నాడు రెడ్డి టేక్ యువర్ ఓన్ టైం మరి నాకిక సెలవు అయితే వెళతాను తాను కూర్చున్న స్థానంలో నుంచి లేచి నిలబడుతూ అన్నాడు జేమ్స్  మా దివానానికి వచ్చిన వారెవరు ఒట్టి చేతులతో కానీ, అభోజనంతో కానీ వెళ్ళరాదు భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళండి అనగానే మీ భోజనం నాకు... ఆర్థోక్తితో ఆగిపోయాడు జేమ్స్. ఓమారు రుచి చూడండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు అనగానే ఓకే మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి తప్పక  రుచి చూసెదము అనగానే  అయితే రండి అంటూ జేమ్స్ ఆకలి వెంట ఉండే దుబాసిని సాగరంగా తన గదిలో ఆహ్వానించాడు బుడ్డా వేంగళరెడ్డి  జేమ్స్ క్రింద పేట పై కూర్చుని ఫోన్ చేయడానికి అతను ధరించిన దుస్తులు సౌకర్యంగా లేనందున బెజా బల్ల పైనే భోజనం ఏర్పాటు చేయించాడు వేంగళరెడ్డి  తొక్కుడు లడ్డు అందులో కాచి పోసిన నెయ్యి పిదప సన్నబియ్యం అన్నం ముద్దపప్పు కమ్మటి గడ్డ పెరుగు  ముందు కాస్త మొహమాటపడిన పిదప సుష్టుగా కడుపునిండుగా లాగించి బ్రేవమని తేపుతూ చెప్పాడు జేమ్స్. మీ భోజనం రుచి ఎటువంటిదో నాకు ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది మీకు అభ్యంతరం లేకుంటే మరికొన్ని తాను తిన్న తీపి పదార్థం పేరు తెలియక ఆగిపోయాడు  వాటిని లడ్డూలు అంటారు దొరగారు దుబాసీ పూర్తి చేశాడు  ఆ లడ్డూలు నాకు కావలెను  అనగానే దానికేం భాగ్యం మీరు పూర్ణాన్ని తీసుకెళ్లవచ్చు రెండు విశ్రాంతి తీసుకుందురు గాని అంటూ అతన్ని తన గది వైపు నడిపించాడు వేంగళ రెడ్డి తాంబూలాల సరంజామా వెంటబెట్టుకుని వారి వెంటనే నడిచాడు తలారి నరసింహం.



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం