దాన శీలి- బుడ్డా వేంగళ రెడ్డి (44);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 ఇటు వెంగళరెడ్డి అనుచరులకు అటు మల్లిగాడి అనుచరులకు ఇదంతా కలా నిజమా అని అనిపించింది. వేంగళ రెడ్డి కనుమరుగయ్య దాకా అలాగే చూస్తుంది పోయాడు. అతని మస్తిష్కంలో ఆలోచనల పరంపరలు 1876 మళ్ళీ కరువు వచ్చింది మళ్ళీ జనాలు పొట్ట చేత పట్టుకుని వలసల పాలయ్యారు. గంజి కేంద్రాలు ఏర్పాటు ఆశ్రయించి ప్రాణాలు కాపాడుకున్నారు  1890 కాలం మారుతున్న ప్రతి ప్రకృతిలో అనేక మార్పులు అలాగే ప్రకృతిలో భాగమైన మనిషిలో కూడా అనేక మార్పులు బుడ్డా వేంగళ రెడ్డికి 70 వసంతాలు నిండాయి. వృద్ధాప్యపు ఛాయలు కమ్ముకున్నాయి అయినా అతని జీవిత గమనంలో ఎలాంటి మార్పు లేదు అయితే ఆహార నియమాలు మాత్రం మార్పులు వచ్చాయి మాంసాహారాన్ని పూర్తిగా విసర్జించాడు జంతుబలులు అంటే అతనిలో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది.
ఓ రోజు ఉయ్యాలవాడ గ్రామంలో ప్రతి ఏటా జరిగేట్టుగానే ఆ ఏట కూడా గ్రామ దేవత  గంగమ్మ జాతర ఘనంగా జరపాలని కొంతమంది నిర్ణయించారు అందుకేఏర్పాట్లు అన్ని పూర్తి అయినయి  జాతర రోజులానే వచ్చింది గ్రామమంతా ప్రతిధ్వనించి అలా డప్పులతో పూలహారం చేస్తూ ఓడిపోయిన దగ్గరికి చేరుకున్నారు పూరి జనం  వారిలో చాలామంది తన వెంట బలి ఇవ్వడానికి తెచ్చిన మేక పిల్లలను ఊరి బయట కుందువు నది ఒడ్డున వెలిసిన గ్రామ దేవత గంగమ్మకు కోబలి అంటూ బలి ఇస్తున్నారు  రక్తం పారుతోంది నాటు సారా బాగా తాగి చూడు రక్తాన్ని నుదుటిలో దిద్దుకొని చిందులు వేస్తున్నారు కొందరు  గ్రామమంతా డప్పుల మోతతో హోరెత్తిపోతోంది ఆ సమయంలో.ఆగండి అంటూ పెద్ద అరుపు వినిపించడంతో ప్రజలందరూ ఒక్క మారుగా శీలా ప్రతిమల్లా ఆగిపోయారు అది అతను కాపాడించి బలివ్వడానికి ఉన్న మేకలు చాలా భయంతో అక్కడి నుంచి తోడు తీశాయి  ఏమైంది దొర వెంకటరెడ్డి  వంక భయంగా చూస్తూ అడిగారు గ్రామ ప్రజానీకం. చుట్టూరా వర్గాల పారిన రక్తాన్ని చూస్తూ తెచ్చుకున్న వెంగళ రెడ్డి ప్రజలందరి వంక చూస్తూ చెప్పాడు  ఇకనుంచి ఈ గ్రామంలో ఉన్న ఆహాయం ఉన్నంత వరకు ఇలాంటి వరుడు జరగడానికి వీలు లేదు  బల్లుల వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయా గ్రామ దేవత తృప్తి చెంది మీ కోరికలు ఫలింప చేస్తుందా పిచ్చి నమ్మకాలు  మీ మూట నమ్మకాల కోసం ఇలా అమాయకమైన మూగజీవుడను బలే ఇవ్వడానికి మీకు మనసు ఎలా ఒప్పింది.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం