దాన శీలి- బుడ్డా వేంగళ రెడ్డి (45)- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 అదేంటి దొర అట్టా అంటారు ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. జనం మధ్యలో నుంచి చెప్పాడు వ్యక్తి ఆచారం అనేది సదాచారంగా ఉండాలి కానీ ఇలా పిచ్చిగా రక్తపుటేరులు పారించడం కాదు బలికాకుండా ఎలా జాతర గారి పేరు ద్వారా కట్టుబాటు ఏమైపోవాలా అడిగాడు ఒకడు. నిజంగా మీకు భక్తి అనేది ఉంటే దేవుని ప్రశాంతంగా పూజించాలి కానీ ఇలా తాగి తందనాలడుతూ మూగజీవాల రక్తాలను కళ్ల చూస్తూ ఆటవిప్పులా ప్రవర్తించడం కాదు ఇకనుంచి ఇలాంటి ఆటవిక విధానాలకు చెప్పండి లేదంటే నేను చండశాసనుడిని కావలసి వస్తుంది  సౌమ్యపు మాటలే తప్ప ఎప్పుడూ అంతకి పరుషంగా మాట్లాడే అలా మాట్లాడేసరికి దూరంగా నువ్వు చూశారు ప్రజలు  ఇంకా చూస్తారేమి బలివ్వడానికి తెచ్చిన ఆ మూగ జీవాలను వదిలి పెట్టండి చెప్పేది మీకే సుంకరింపుగా పలికాడు వేంగళరెడ్డి. అతని హుంకరింపులకు అదిరిన జనం తమ వెంట తెచ్చిన మేకలన్నింటినీ వదిలిపెట్టారు అవి బ్రతుకు జీవుడా అంటూ అక్కడ నుంచి పలుకుడికి ఇచ్చాయి తమ జాతి భాషలోనే వేంగళ రెడ్డికి మనస్సు లోనే కృతజ్ఞతలు  అర్పించుకుంటూ  చూడండి బాగా చూడండి అవి ప్రాణభయంతో ఎలా పడుతున్నాయో చూడండి మనిషికే కాదు ఈ సృష్టి ప్రతి ప్రాణికి ప్రాణం అంటే మనం  మరో ప్రాణి ప్రాణాలను హరించడం సులభమే కానీ తిరిగి ఆ ప్రాణికి పోయిన ఆయుష్షును పోయగలమా  అలా చేసే శక్తి లేనప్పుడు మనకు ఆ ప్రాణి ప్రాణం తీసే హక్కు కూడా లేదు ఇళ్లకు వెళ్లి నిదానంగా మీరే ఆలోచించండి  నా మాటల్లోనే సత్యమేమిటో మీకే బోధపడుతుంది అంటూ వడి వడిగా అంగడి వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న వేంగళ రెడ్డి వంక లిఫ్ట్ చేస్తలే చూశారు జనం అతనుకనుమరుగు అవ్వగానే
మళ్లీ మేకలను తెచ్చి బలి ఇవ్వాలి అనిపించింది కొందరికి అయితే ఆ ధైర్యం ఎవరికీ స్వాధక తమకున్నపాటి భక్తితో గ్రామదేవతకు దండాలు పెట్టుకుని అక్కడి నుంచి వెన్ను తిరగడం ప్రారంభించారు  నిషా దిగిన నిషా రాజులు మళ్ళీ నిషా కోసం పరుగులు తీశారు ఆ వీడ చాలా మందికి జాతర జరగలేదు అన్నట్లుగా కనిపించింది  కొన్ని సందర్భాలలో మంచితనం కంటే ఆవేశాన్ని ప్రదర్శించవలసి ఉంటుంది  అలా ప్రదర్శించకపోతే ఫలితం ఉండదు ఎదుటి మనిషిలో మార్పు రాదు రెడ్డి తన గదిలో ఏకాంతంగా ఆధ్యాత్మిక సంబంధమైన పుస్తకాన్ని తెలియజేస్తూ ఉండగా తలారి నరసింహం  వచ్చి పిలిచాడు దొర అని ఏమిటి నర్సింహం చదవటం ఆపు చేసి అడిగాడు వెంగళరెడ్డి.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం