తే.గీ
రాజ రాజేశ్వరుని దల్వ రోజు రోజు
దయను గురిపించు నెప్పుడు దండిగాను
భక్తి యున్నప్పుడేగదా ముక్తి దొరకు
ముక్తితో దారి దొరికేను మోక్షమునకు
రాజ రాజేశ్వరుని దల్వ రోజు రోజు
దయను గురిపించు నెప్పుడు దండిగాను
భక్తి యున్నప్పుడేగదా ముక్తి దొరకు
ముక్తితో దారి దొరికేను మోక్షమునకు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి