ఆధ్యాత్మికం;- మమత ఐల- కరీంనగర్-9247593432
 ఆ.వె
స్వచ్ఛమైన మనసు సరళతనెంచగ
నెపుడు దుఃఖమచట నిలువబోదు
కఠినమింత జూప కాలుష్యమునుబెంచు
మనసు బెట్టి వినుము మమత మాట

కామెంట్‌లు