హాట్సాఫ్ టూ వాట్సాప్!!*; - ప్రభాకర్ రావు గుండవరం ( : మిత్రాజీ )- ఫోన్ నెం.9949267638
వాట్సాప్ తో చిట్ ఛాటింగ్ 
స్టేటస్ లో పోస్టింగ్ 
వావ్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ వరల్డ్ రికార్డ్ 

హాయ్ హలో తో  కాల్ ప్రారంభం.
శుభోదయం శుభాకాంక్షలు తో 
మెసేజ్ మొదలై  శుభరాత్రితో ముగుస్తుంది

ఎలా ఉన్నారు ఏమిటీ విషయాలు
అనే చక్కని కబుర్లతో మొదలై
చిట పటలు పట పటలుగా మారి
చివరకు బాయ్ బాయ్
ఉంటాను తో అంతమవుతుంది

చక్కని కవితలు అందమైన పోస్టింగ్లు 
మనసు మెరిసే కొటేషన్లు
 కవ్వించేకామెంట్లు అందాల ప్రేమ లేఖలు 
స్నేహాన్ని పెంచే మంచి మాటలు

బర్త్ డే గ్రీటింగ్స్ వెడ్డింగ్ డే 
ముచ్చట్లువీడియోలో చూస్తూ 

మాట్లాడుకోవడాలు వాట్సాప్ కాల్స్
 ఫొటోస్ ఇలా ఎన్నో ఆనందాలు 

బంధువులు ఉన్నా స్నేహితులు ఉన్నా
 ఆఫీసర్లు ఉన్నా  దేవుని గుళ్లో ఉన్నా 
ప్రయాణం చేస్తున్నా ఫంక్షన్ లో ఉన్నా
నడుస్తూ ఉన్నా పాఠాలు చెబుతున్నా........................

డాక్టర్స్ యాక్టర్స్ లైటర్స్ రైటర్స్
మదర్స్ ఫాదర్స్ అల్ టైప్ అఫ్
ఎల్డర్స్ మినిస్టర్స్ చిల్డ్రన్స్ అల్ టైప్ 
ఆఫ్ యంగర్స్ లవర్స్ లాయర్స్
అందరి చేతిలో వాట్సాప్ వరల్డ్ రికార్డ్
***********

కామెంట్‌లు