వచన పద్యాలు; - చెన్నా సాయిరమణి
1. నిత్య నూతన నవ్య శోభతో
   కొత్త పుంతల సౌరభ శబ్ద
   మాధుర్య సుందర అజంతా అక్షర భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

2. విశేష పద గుంఫన నిధితో
   అశేష కీర్తి చరిత కలిగిన భాష
   నేడు అందని మ్రాని పండయ్యే భాష
   వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!


కామెంట్‌లు