చిత్రానికి పద్యం ; - మాడుగులమురళీధరశర్మ

 ఉ.మా
కాలయముండువచ్చితన*
కాయము,ప్రాయము కైతపించగా!
ఆలయకారునాజ్ఞకని*
నఱ్ఱులు చాచుచుమోక్షగామిగా!
పాలకుడైనవిష్ణునర*
పాలకుడౌస్థితిపర్యవేక్షణన్!
బాలుడునావిధాతవిధి*
వంచిత చిత్తపు విహ్వలుండిటన్!
కామెంట్‌లు