జాతీయ స్థాయిలో కవి, రచయిత ' ప్రసాద్' కు పి.వి. పురస్కారం.

   సాహితీ సామాజిక  విద్యారంగాలలో కృషి చేస్తున్న విభిన్న  వ్యక్తులకు వల్లూరి  ఫౌండేషన్ జాతీయ స్థాయి సేవా సంస్థ వారు అందచేస్తున్న  పి.వి మ్యాగజైన్ 2023 పురస్కారానికి   2023 వ సంవత్సరానికికవి, రచయిత, విద్యావేత్త అయిన సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.రసాయన శాస్త్ర విశ్రాంత శాఖాధిపతి ,విశాఖపట్నం కు వర్చువల్ విధానం ద్వారా వల్లూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ,సంస్థ జాతీయ చైర్మన్ వల్లూరి శ్రీనివాసరాజు మరియు సంస్థ కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలియచేస్తు అంతర్జాలం ద్వారా అందచేసారు. ప్రసాద్ మాష్టారుకి సాహితీమిత్రులు మరియు శ్రేయోభిలాషులు   శుభాకాంక్షలు తెలియచేసారు.బదులుగా బహుముఖ ప్రజ్ఞాశాలి, అపర చాణుక్యుడు ఆర్ధిక సంస్కరణద్వారా భారత దేశ ,దిశా మార్చిన పూర్వ ప్రధాని  పి.వి పురస్కారం లభించడం తన పూర్వజన్మ సుకృతమని ఆనందాన్ని  మాష్టారు వ్యక్తపరిచారు..!

..............................


కామెంట్‌లు